'సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి'

'సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి'

ADB: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డీ4సీ ఏఎస్ఐ సురేందర్ సూచించారు. ఆదిలాబాద్‌లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో బుధవారం సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.