కాలానుగుణంగా పార్టీలో మార్పు రావాలి: మంత్రి

కాలానుగుణంగా పార్టీలో మార్పు రావాలి: మంత్రి

PLD: పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు. కాలానుగుణంగా పార్టీలో మార్పు రావాలన్నారు. అనంతరం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.