ముగ్గురు బాలికలు మిస్సింగ్

ముగ్గురు బాలికలు మిస్సింగ్

AP: కృష్ణా జిల్లా పెడనలో ముగ్గురు బాలికలు మిస్సయ్యారు. పెడనలోని ఉర్దూ మదర్సా నుంచి ఆ బాలికలు అదృశ్యం అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బాలికలు కాకినాడ వైపు వెళ్లినట్లు గుర్తించారు.