OTTలోకి జాన్వీ కపూర్ కొత్త మూవీ

OTTలోకి జాన్వీ కపూర్ కొత్త మూవీ

బాలీవుడ్ నటీనటులు వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సన్యా మల్హోత్రా, రోహిత్ సరఫ్, మనీష్ పాల్ కీలక పాత్రలు పోషించారు.