బీజేపీలో చేరిన సీనియర్ జర్నలిస్ట్
NZB: మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గట్టు సురేష్ సోమవారం సాయంత్రం బీజేపీలో చేరారు. బాల్కొండ కన్సిస్టెన్సీ బీజేపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్.ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కులాచారి దినేష్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. పార్టీ కండువా కప్పి సురేష్‌ను వారు ఆహ్వానించారు.