న్యూక్లియర్ ప్లాంట్‌కు పుతిన్ భరోసా
కుడంకుళం న్యూక్లియర్ ప్లాంట్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ భరోసా ఇచ్చారు. ఈ అణు విద్యుత్ కేంద్రంలో మొత్తం ఆరు రియాక్టర్లలో ప్రస్తుతం రెండు రియాక్టర్లు మాత్రం చేస్తున్నాయి. ఈ న్యూక్లియర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా సహకారం అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మోదీతో సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు.