YSR సమాధికి నివాళులర్పించిన షర్మిల

YSR సమాధికి నివాళులర్పించిన షర్మిల

KDP: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం ఇడుపులపాయలోని YSR ఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ YSR విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం YSR సమాధి వద్ద కొద్దిసేపు మౌనం పాటించి ప్రార్థన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే అమలు చేయాలని షర్మిల పరిరక్షణ యాత్ర చేపడుతున్నారు.