'కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి'

'కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి'

ASF: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని IFTU రాష్ట్ర నాయకులు బ్రహ్మానందం డిమాండ్ చేశారు. ఆదివారం గోలేటిలో వారు మాట్లాడుతూ.. బెల్లంపల్లి ఏరియాలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు గుత్తేదార్లు సకాలంలో వేతనాలు విడుదల చేయడం లేదన్నారు. యాజమాన్యం సకాలంలో వేతనాలు ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేసిందని గుర్తు చేశారు.