VIDEO: 'ఉద్యోగ భద్రత కల్పించండి'
SKLM: సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న సీఆర్ఎంటీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ఇవాళ ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ.. క్లస్టర్ విధానం రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి అని, విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే ఖాళీలను నింపాలని డిమాండ్ చేశారు.