సత్యసాయి జిల్లాలో మంత్రికి నిరసన సెగ

సత్యసాయి జిల్లాలో మంత్రికి నిరసన సెగ

శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి ఉష శ్రీచరణ్‌కు నిరసన సెగ తగిలింది. సోమందేపల్లి మండలం చాలకూరులో మంత్రి ఉషశ్రీచరణ్‌ పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో చాలకూరులో మంత్రిపై స్థానిక సర్పంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ మంత్రి ఫ్లెక్సీని తీసేసి ఆత్మీయ పలకరింపును బహిష్కరించారు.