గవర్నర్‌ను కలిసిన మంత్రి సీతక్క
MLG: లోక్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త బాధ్యతల్లో వారు విజయవంతం కావాలని, దేశ ప్రగతికి మరిన్ని సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.