డీసీపీనీ సన్మానించిన యూనియన్ సభ్యులు
HNK: కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఇవాళ స్మార్ట్ అండ్ సేవ్ ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు DCP ప్రభాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రవి, సాంబయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.