సంతాన లక్ష్మి జాతరలో అలరించిన డాన్సులు
VZM: చీపురుపల్లి పట్టణంలో జరుగుతున్న సంతానలక్ష్మి అమ్మవారి జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. నిన్న రాత్రి ప్రదర్శించిన డాన్స్ బేబీ డాన్స్ ప్రేక్షకుల్ని అలరించింది. సోమవారం ప్రారంభమైన ఈ జాతర బుధవారం వరకు కొనసాగనుంది. ఈ మూడు రోజులపాటు అర్చకులు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నిర్వహిస్తారు.