VIDEO: 'ఆర్టీసీ బస్సుల అదనపు చార్జీలు తగ్గించాలి'

VIDEO: 'ఆర్టీసీ బస్సుల అదనపు చార్జీలు తగ్గించాలి'

MULG: ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. లక్ష్మణ్ బాబు తెలిపారు. ములుగు పట్టణంలో గురువారం మాట్లాడుతూ.. పండగలు, శుభకార్యాల సమయంలో సాధారణ టికెట్ చార్జీలకంటే 50% ఎక్కువ వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పెరుగుతుందని. ప్రభుత్వం వెంటనే అదనపు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.