చార్మినార్, గౌతమి ఎక్స్‌ప్రెస్‌కు డోర్నకల్‌లో హాల్టింగ్

MHBD: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12759) మరియు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లకు డోర్నకల్ రైల్వేజంక్షన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలో DRTUCC సభ్యులు ఖాదర్, లచ్చిరాంలు దక్షిణమధ్య రైల్వే అధికారులు గోపాలకృష్ణన్, సీనియర్ డీసీఎం షఫా లీలను కలిసి బుధవారం ఈ విషయాన్ని తెలిపారు.