VIDEO: ఈ నెల 14న తెనాలిలో మెగా లోక్ అదాలత్
GNTR: ఈ నెల 14న తెనాలి రెండో అదనపు సివిల్ జడ్జ్ కోర్టులో నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌ను కక్షీదారులు సద్వినియోగం చేసుకోవాలని కొల్లిపర ఎస్సై ప్రసాద్ మంగళవారం కోరారు. "గొడవలు వద్దు - రాజీ ముద్దు" నినాదంతో కోర్టుకు హాజరై కేసులను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని ఆయన సూచించారు.