KGBV చౌడారం కిచెన్ గార్డెన్ విజయవంతం

KGBV చౌడారం కిచెన్ గార్డెన్ విజయవంతం

JN: KGBV చౌడారం పాఠశాలలో నిర్మాన్ సంస్థ సహకారంతో విద్యార్థినులు ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ఘన విజయాన్ని సాధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థినులు స్వయంగా సాగు చేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటూ తాజా కూరగాయలు పండిస్తున్నారు. ఈ గార్డెన్‌ను అదనపు కలెక్టర్, GCDO పరిశీలించి అభినందించారు.