గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ తాడేపల్లి డిజిటల్ మేనేజర్లు నిబద్ధతతో పనిచేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
★ నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వం బాధ్యత: సీపీఐ రాష్ట్ర నాయకులు అజయ్ కుమార్
★ రోడ్లు నిర్మించాలని కలెక్టర్ కార్యలయం వద్ద నిరసన తెలిపిన రత్నపురి కాలనీ వాసులు
★ బాపట్ల కలెక్టరేట్ వద్ద పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం