VIDEO: ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్
SRPT: తుంగతుర్తి మండలం అన్నారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులపై గురువారం సోషల్ ఆడిట్ నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఎలాంటి ఘటన జరగకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.