65 కేజీల గంజాయి స్వాధీనం

65 కేజీల గంజాయి స్వాధీనం

ELR: పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వ్యానుతో పాటు రెండు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. గంజాయి రాజమండ్రి సమీపంలో పొందిన తరువాత హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.