నేడు కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళనలు: మాజీ MLA

నేడు కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళనలు: మాజీ MLA

WGL: నెక్కొండ, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో రేపు కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లలో జాప్యం, తక్కువ కేంద్రాల ప్రారంభంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.