వేలేరులో అమరుల యాదిలో కార్యక్రమం ప్రారంభం

వేలేరులో అమరుల యాదిలో కార్యక్రమం ప్రారంభం

HNK: రాష్ట్రంలోనే కల్లుగీతా కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమరుల యాది కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బైరి కుమార్ గౌడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.