శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం
NDL: శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఇవాళ వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్ ఒకటి బయటపడింది. దీంతో సదరు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, రివాల్వార్ తీపుకువచ్చిన వ్యక్తి మధ్యప్రదేశ్ కు చెందినా వాడిగా పోలీసులు గుర్తించారు.