WHAT'S TODAY

WHAT'S TODAY

✦ భారత పర్యటనకు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
✦ TG: మెస్సీ- CM రేవంత్ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్
✦ HYDలో జరిగే AI Summitలో పాల్గొననున్న అఖిలేష్ యాదవ్
✦ AP: టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన
✦ ఉమ్మడి తూ.గో జిల్లాలో 4వ జాతీయ లోక్ అదాలత్ 2025
✦ అనంతపురం ఈశ్వరాలయంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం