రైతులను తక్షణమే ఆదుకోవాలి: కామన

రైతులను తక్షణమే ఆదుకోవాలి: కామన

కోనసీమ: తుఫాన్‌కు సర్వం కోల్పోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని.. నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు అన్నారు. మంగళవారం ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర ప్రభుత్వ తూఫాన్ పరిశీలక బృందం సభ్యులు డాక్టర్ కే పొన్నూస్వామి,శ్రీనివాస్ బైరీ, మీనాలు ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో పర్యటించారు.