'బీసీ రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ రాజకీయ డ్రామా'

'బీసీ రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ రాజకీయ డ్రామా'

WGL: నర్సంపేట BJP పట్టణ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా BJP జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో రాజకీయ డ్రామా మొదలుపెట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాల్సింది డిమాండ్ చేశారు.