వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఈశ్వర్

వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఈశ్వర్

GNTR: పశ్చిమ నియోజకవర్గంలోని అశోక్ నగర్ 1వ లైన్‌కు చెందిన మల్లెల ఈశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికయ్యారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈశ్వర్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మేయర్ ఈశ్వర్‌ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.