పుంగనూరులో నిరసన తెలిపిన తపాల ఉద్యోగులు

పుంగనూరులో నిరసన తెలిపిన తపాల ఉద్యోగులు

CTR: పుంగనూరులోని పోస్ట్ ఆఫీస్ నందు శుక్రవారం సాయంత్రం గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇందులో భాగంగా AIGDSU ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ S.S.మహదేవయ్య GDS సమస్యల పై పోరాటం చేస్తున్న కారణంగా విధుల నుండి తొలగించిన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించారు. ఇందులో భాగంగానే మహదేవయ్యకు సంఘీభావం తెలియచేస్తూ నిరసన తెలిపారు.