VIDEO: భయం గుప్పెట్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు

VIDEO: భయం గుప్పెట్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు

MLG: మల్లంపల్లి అద్దె భవనంలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్ సమీపంలో ఎర్ర మట్టి క్వారీ, అడవి ఉండడంతో నిత్యం గదుల్లోకి దుమ్ము, పాములు చేరుతున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి సోషల్ వెల్ఫేర్ గురుకులంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.