వార్నింగ్‌ ఇచ్చిన గంటలోపే ఇరాన్‌ దాడులు

వార్నింగ్‌ ఇచ్చిన గంటలోపే ఇరాన్‌ దాడులు

అమెరికాకు చెందిన విమాన వాహక నౌక USS అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన యుద్ధనౌక కదలికలను నిరంతరం పరిశీస్తున్నామని ఇరాన్ మీడియా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి చేయటం గమనార్హం. ఈ దాడులకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. అయితే ఈ దాడికి సంబంధించిన వార్తలపై అమెరికా స్పందించాల్సి ఉంది.