నేడు నగరంలో నీటి సరఫరా బంద్
ప్రకాశం: ఒంగోలు నగరంలో ఇవాళ తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కొత్త ఫిల్టర్బ్ పైపులైను మరమ్మతుల కారణంగా సరఫరా కావాల్సిన నీరు ఒకరోజు ఆలస్యంగా అందుబాటులోకి వస్తుందని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.