మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ స్థానికి ఎన్నికల నేపథ్యంలో భూత్పూర్ మండలంలోని ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్పీ జానకి
★ MBNRలో 51వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
★ క్రిస్టియన్‌పల్లి వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం
★ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి