చిత్తూరు వ్యక్తి తమిళనాడులో మృతి
CTR: చిత్తూరు తాలూకా పరిధిలోని ఓ వ్యక్తి తమిళనాడులో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తాలూకా ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామచంద్ర వివరాల మేరకు.. తుమ్మిందపాళ్యానికి చెందిన దిలీప్ శనివారం కుటుంబ సభ్యులతో గొడవపడి పొన్నైకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పొన్నై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.