'సేవలకు ప్రతిరూపం బ్రహ్మకుమారీస్'

'సేవలకు ప్రతిరూపం బ్రహ్మకుమారీస్'

VSP: సేవలకు ప్రతిరూపం బ్రహ్మకుమారీస్ అని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. బుధవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్‌లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలలో అయిన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బ్రహ్మకుమారీస్ సమాజ సేవలో ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ రాజు పాల్గొన్నారు.