నేడు ఉమ్మడి జిల్లాలో తేలికపాటి వర్షాలు
KRNL: ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉమ్మడి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, నిన్న చిప్పగిరిలో అత్యధికంగా 43.9⁰ ఉష్ణోగ్రత నమోదైంది.