'అనైతిక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదు'

'అనైతిక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదు'

PDPL: రామగుండం నియోజకవర్గంలో అనైతిక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, BRS పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని MLA రాజ్ ఠాకూర్కు సవాల్ విసిరారు. MLA అక్రమ వసూళ్లపై సాక్ష్యాలతో సహా చూపిస్తామన్నారు.