ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన హరిప్రసాద్

ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన హరిప్రసాద్

CTR: పుంగనూరు పట్టణ ఎస్ఐగా హరి ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు వీఆర్‌గా ఉన్న హరిప్రసాద్‌ను జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణ ఎస్సైగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లోకేష్ వీఆర్‌కు వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్సైగా హరిప్రసాద్ నియమితులయ్యారు.