మద్యం, నగదు పంపిణీకి చెక్: ఎస్పీ

మద్యం, నగదు పంపిణీకి చెక్: ఎస్పీ

MDK: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళి పాటించాలని ఎస్పీ శ్రీనివాస రావు మంగళవారం సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించరు. కలహాలు రేకెత్తించేవారిపై బైండోవర్, సోషల్ మీడియాలో విద్వేష పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం, నగదు పంపిణీని పూర్తిగా అరికట్టనున్నట్టు తెలిపారు.