VIDEO: వాహనదారులకు శాపంగా రైల్వే పనులు
VZM: కొత్తవలస కూడలి వద్ద రైల్వే భూగర్భ వంతెన వద్ద వర్షం నీరు లోనికి ప్రవేశించకుండా రైల్వే అధికారులు చేపడుతున్న పనులు వాహనదారులకు శాపంగా మారింది. కూడలికి వచ్చే దారిలో పరిమితి కంటే ఎత్తుగా ఉండడంతో వాహనాలు పైకి ఎక్కలేక వెనక్కి మళ్లుతున్నాయి. దీంతో వెనక ఉన్న వాహనాల మీదకు దూసుకెళ్లడంతో బారి ప్రమాదం సంభవిస్తుందని వాహనదారులు వాపోతున్నారు.