నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ డిండి రిజార్వాయర్ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ MG యూనివర్శిటీని సందర్శించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
★ మాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదని BHNG కలెక్టర్ హనుమంతరావును ప్రశ్నించిన విద్యార్థి
★ నేపాల్ అమ్మాయిని పెళ్లాడిని కేతేపల్లి యువకుడు