HYDలో FIH హాకీ వరల్డ్ కప్

HYDలో FIH హాకీ వరల్డ్ కప్

HYDలో జరుగుతున్న FIH హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్ పోటీలలో ఈరోజు ఇటలీ–ఆస్ట్రియా జట్ల మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను ఐఏఎస్ అధికారి, సమాచార ప్రజా సంబంధాల ప్రత్యేక కమిషనర్ చీ. ప్రియాంక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాకీ కర్ణాటక అధ్యక్షుడు ఎస్.వీ.ఎస్. గుప్తా, హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.