భారత్ vs పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

భారత్ vs పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న T20 ప్రపంచకప్‌లో 20 జట్లు తలపడనున్నాయి. ఒక్కో గ్రూపులో 5 టీమ్‌లుగా మొత్తం నాలుగు గ్రూపులను చేశారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. గ్రూప్-Aలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, USA జట్లు ఉన్నాయి. కొలంబో వేదికగా FEB 15న భారత్, పాక్ తలపడనున్నాయి. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.