మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ బీభత్సం
కృష్ణా: గుడివాడ బస్టాండ్ సెంటర్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఈ క్రమంలో బస్టాండ్ సెంటర్‌లో ట్రాఫిక్ పోలీసులపై ట్రాక్టర్‌ను ఎక్కించబోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ట్రాక్టర్‌ను ఆపి, తాళాలు స్వాదీనం చేసుకున్నారు. అనతరం ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌ను ట్రాక్టర్‌పై నుంచి దించి, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌పై కేసు నమోదు చేశాడు.