ప్రొద్దుటూరు చరిత్రలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇదే..!

ప్రొద్దుటూరు చరిత్రలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇదే..!

KDP: ప్రొద్దుటూరు చరిత్రలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ. 34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ. 2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్2లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.