గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది: MLA
HNK: గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధికి మహార్దశ వచ్చిందని పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ గ్రామంలో అంతర్గత సీసీరోడ్ల నిర్మాణ పనులకు MLA సోమవారం శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.