'మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

'మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

SKLM: మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.ధరల తేడా పై కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. అవసరమైతే అదనపు నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు. రైతులకు నష్టం జరగనివ్వం అని తెలిపారు.