బాలికల చదువుతో దేశాభివృద్ధి: MPDO

బాలికల చదువుతో దేశాభివృద్ధి: MPDO

KDP: సమాజంలో బాలికల చదువుతోనే దేశాభివృద్ధి జరుగుతుందని వల్లూరు MPDO రఘురాం అన్నారు. శనివారం వల్లూరు కేజీబీవీలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, వాటి అనర్థాల గురించి వివరించారు.