అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తాం: కమిషనర్
KRNL: వీధి వ్యాపారులు కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం నగరపాలక న్యూ కౌన్సిల్ హాలులో ‘లోక కళ్యాణ్ మేళా’ నిర్వహించారు. దీని ద్వారా అర్హులైన వీధి విక్రయదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించామన్నారు.