'ఉపరాష్ట్రపతి పదవికి బీసీలు పనికిరారా'

'ఉపరాష్ట్రపతి పదవికి బీసీలు పనికిరారా'

MBNR: భారతదేశంలో రెండో అత్యున్నత ఉపరాష్ట్రపతి పదవికి బీసీలు పనికిరారా అని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ బీసీ బిడ్డ రాధాకృష్ణన్‌కు అవకాశం ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చిందన్నారు.