VIDEO: సర్పంచ్‌గా దాసర సరోజా విజయం
KNR: వీణవంకలో BRS పార్టీ తన హవాను చాటుకుంది. MLA పాడి కౌశిక్ రెడ్డి స్వగ్రామంలో ఆయన బలపరిచిన అభ్యర్థిని దాసారపు సరోజన తన సమీప ప్రత్యర్థిపై 196 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందారు. కేవలం సర్పంచ్ స్థానమే కాకుండా, గ్రామంలోని 10 వార్డు సభ్యుల స్థానాలను కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం విశేషం. MLA స్వగ్రామంలో వరుసగా రెండోసారి ఆయన మద్దతుదారులే విజయం సాధించారు.